Srireddy: ఊ..అంటే ఒక్క రాత్రికి రూ.లక్షలు.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

Srireddy: కాంట్రవర్సీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి (Srireddy)క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో సినిమాలకు పూర్తిగా దూరమైంది. అప్పట్లో అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్టు అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వడం లేదు అంటూ మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్నంగా బైఠాయించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేకపోయేసరికి హైదరాబాదు విడిచి చెన్నైకి మారిపోయిన శ్రీరెడ్డి అక్కడి నుంచే టాలీవుడ్ ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది

.Sri Reddy's sensational allegations on Jeevan Reddy and Bellamkonda

ఇదిలా ఉండగా తాజాగా తన లగ్జరీ లైఫ్ గురించి పర్సనల్ విషయాల గురించి వల్గర్ గా కామెంట్లు వస్తుండడంతో తనదైన శైలిలో వాటికి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల శ్రీరెడ్డి గురించి.. తన క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా రూమర్స్ సృష్టిస్తూ ఆమె శరీరానికి లెక్కలు కడుతూ పోస్టులు పెడుతుండడంతో స్వయంగా ఆమె స్పందిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి. ఆమె మాట్లాడుతూ నా వేల్యూ కేవలం 200 డాలర్లని లెక్కలు కడుతున్నారు..

ఇక నా పర్సనల్ విషయాలపై కామెంట్లు చేస్తున్న వాళ్లకి నేను చెబుతున్నాను..నేను పడుకుంటానంటే రెండు లక్షలు కాదు రూ.పది లక్షలు ఇస్తామని ఆఫర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమని అడుక్కుంటుంటే నేనే టైం ఇవ్వడం లేదు.. అలాంటి నాకు కేవలం 200 డాలర్లు ఇవ్వడం ఏంట్రా.. ఏదో ఒక సినిమా ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం తప్పు చేసి ఉండవచ్చు కానీ 24 గంటలు అదే వ్యాపారం చేసుకోవాల్సిన దరిద్రమైన పరిస్థితులలో నేను ఏమాత్రం లేను..

200 డాలర్లు అంటే మహా అయితే రూ.15000 ఉండొచ్చేమో.. నా స్థాయి అదా అంటూ ఒకవైపు నవ్వుతూ కూడా కామెంట్లు చేసింది. అంతేకాదు నా కాలి మట్టి వ్యాల్యూ కూడా అది చెయ్యదు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు రా.. నేను డిమాండ్ చేస్తే ఎంత వస్తుందో కూడా మీకు తెలుసా.. వ్యభిచారం చేసే వాళ్లకు పుట్టిన వాళ్లే నాపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరికి పుట్టారో కూడా తెలియదు.

నా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. నాతో మంచిగా ఉంటే నేను చాలా మంచి దానిని.. చెడ్డగా ఉంటే కాళ్లు పట్టుకొని క్షమించమని వేడుకున్నా సరే నేను వదలను అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ బోల్డ్ గా ఈమె సమాధానం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Share.