తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్లలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఒకరు. మొదట శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఎలాంటి సపోర్టు లేకుండా ఎంట్రీస్తే క్యాస్టింగ్ కౌచ్ కు గురి కావాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి హీరోయిన్ శ్రీ లీల క్యాస్టింగ్ కౌచ్కు గురైందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
చాలామంది హీరోయిన్స్ కు ,అమ్మాయిలు సైతం క్యాస్టింగ్ కౌచ్ కు బలైపోతున్నారు.. ఇందులో కొంతమంది బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సైతం తెలియజేస్తూ ఉండగా టాలీవుడ్ లో వర్ష సినిమా అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ లు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే .. ఇమే కెరియర్ స్టార్టింగ్ లో ఒక కన్నడ డైరెక్టర్ ను కలిశారట.. తన కోరిక తీరిస్తే ఆఫర్ ఇస్తానని డీల్ మాట్లాడారు అంట కానీ మొదటి నుంచి మొండి పట్టుదలతో ఉన్న శ్రీలీల దానికి అసలు ఒప్పుకోలేదట..
ఇతని ఆఫర్లు రిజెక్ట్ చేసి తన కాళ్ళ మీద తాను నిలబడాలని ప్రయత్నం చేసింది.. ఆమె అనుకున్నట్టుగానే తన సొంత టాలెంట్ తో ఎదిగినట్లు తెలుస్తోంది.. ధమాకా చిత్రం తర్వాత మంచి విషయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆమె జోరు చూపిస్తోంది. ప్రస్తుతం శ్రీ లీల కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.