Sri Reddy:నాగార్జున అమ్మాయిల పిచ్చోడు.. శ్రీరెడ్డి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Sri Reddy.. తెలుగు సినీ పరిశ్రమలో అడపాదడపా సినిమాలలో నటించి ఆ తర్వాత అవకాశాలు లేక ఉండిపోయింది నటి శ్రీరెడ్డి( Sri Reddy).. అయితే ఎప్పుడూ కూడా పలు వివాదాలలో నిలుస్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. . ముఖ్యంగా మెగా కుటుంబం పైన ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటుంది శ్రీ రెడ్డి. అయితే ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందిస్తూ మీటూ ఉద్యమంతో బాగా పాపులర్ అయింది. కానీ మీటు ఉద్యమాన్ని ఆమె స్వార్థానికి వాడుకుందనే వార్తలు కూడా వినిపించాయి.

కేవలం కొంతమంది హీరోలను టార్గెట్ చేయడంతో ఈమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమె పలువురు రాజకీయవేత్తల పైన సినీ సెలబ్రిటీల పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరిమీద ఎలా స్పందిస్తుందో చెప్పడం చాలా కష్టము. ఎంతోమంది ఆమెను తిడుతున్నా సరే వారందరికీ గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. తనకు నచ్చినట్టే వ్యవహరిస్తూ ఉంటుంది.

అయితే తాజాగా ఈమె అక్కినేని నాగార్జున పైన చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. నాగార్జున గాడికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంది. అతనికి అమ్మాయిలు కనిపిస్తే అసలు వదలరు.. ఈ వయసులో కూడా వాడికి అవసరమా అంటూ.. ఈ వయసులో కూడా హీరోయిన్లు మూతులు నాకుతున్నాడు అంటూ గట్టి కౌంటర్ వేస్తోంది శ్రీ రెడ్డి.

సమంత వదిన ఉన్నప్పుడు వాడికి ఇలాంటివి చేయడానికి వీలు కాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఆగట్లేదు అంటూ దారుణమైన కామెంట్లు చేస్తోంది శ్రీరెడ్డి.. ఆమె చేసిన కామెంట్లకు అక్కినేని అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.. మరి కొంతమంది శ్రీ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share.