తెలుగు సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ బ్యూటీ గా పేరుపొందింది నటి శ్రీరెడ్డి.. ఈమె ఎప్పుడు ఎవరిమీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పలేమని చెప్పవచ్చు. ఈమె మీటూ ఉద్యమం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ ఆ తర్వాత ఈమెను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. అప్పటినుంచి ఈమె కూడా అసలు వెనక్కి తగ్గకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటుంది.
మొదటినుంచి మెగా ఫ్యామిలీ అంటే ఈమెకు అసలు గిట్టదు అందుచేతనే వీరిని టార్గెట్ చేస్తూ పలు రకాలుగా వీరి విషయాలను తెలియజేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి .ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ పైన రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి అమ్మాయిలు అంటే చాలా మక్కువ అని అమ్మాయిలని చూస్తే అసలు ఆగడని అప్పట్లో బద్రి మూవీలో నటించిన హీరోయిన్ అమీషా పటేల్ తో కూడా ఎఫైర్ నడిపాడని తెలియజేస్తోంది.
ముందుగా రేణు దేశాయ్ కంటే ఈమెతోనే ప్రేమలో పడ్డాడని.. ఈమెతో ప్రేమ గీమ అంటూ బాగా తిరిగాడని కానీ అన్ని అయిపోయాక రేణు దేశాయ్ ను ప్రేమించానని తెలియజేయడంతో అసలు విషయం తెలుసుకున్న ఈమె ఆమేషా పటేల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అతనికి దూరంగా ఉంటుందట.. అందుచేతనే అప్పటినుంచి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చిన పెద్దగా నటించలేదని తెలియజేస్తోంది.. కానీ చివరికి మాత్రం రేణు దేశాయ్ అతని వలలో చిక్కుకుందని తెలియజేస్తోంది.
అయితే ఆమెకు మాత్రం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ బాగా తెలుసు అని అందుకే అతనిని కూడా పక్కన పడేసిందని తెలియజేసింది శ్రీరెడ్డి .అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఆపుకోవట్లేదు ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ అమ్మాయిలు కనిపిస్తే అసలు ఆపుకోలేడు అంటూ దారుణమైన కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.