తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇమే ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అవిపెను దుమారాన్ని సృష్టిస్తూ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఒక యువశక్తి సభలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నోటా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే చూడాలనే మాట వినాలని ఉంది తెలిపిన హైపర్ ఆది ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల పైన సెటైర్లు వేయడం జరిగింది. మంత్రులకు శాఖలు ఎందుకు పవని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు.
150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడికి భయపడుతున్నారని ప్రతివారు కూడా తన పాపులారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారని అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. కౌలు రైతుల కష్టాలను తీర్చడం కోసం సినిమా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ ఒక హీరో అని తెలియజేశారు. మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చా అంటూ తెలియజేస్తున్నారు. దీంతో శ్రీరెడ్డి, హైపర్ ఆది పైన దారుణమైన కామెంట్లు చేసింది. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
తాజాగా ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ మరొకసారి కుక్క బుద్ధి చూపించావు ఆది డబ్బులు ఇస్తే ఏ గడ్డైనా తింటావు.. ఏ పెంటైన నాకుతావా అంటూ కామెంట్ చేసింది. రోజా పిలవగానే ఉరుకుతావా సాంగ్ కి డ్యాన్స్ కి చేయమంటే ఏదో కోతిలాగా చేస్తావు.. డబ్బులు తీసుకొని జగనన్న బర్తడే విషెస్ చెప్పలేదు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే.. అంటూ రెచ్చిపోతుంది శ్రీరెడ్డి ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.