ప్రజెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒకే ఒక్క మ్యాటర్ ఏంటంటే నిహారిక విడాకుల విషయం ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాటర్ పై ఆమెను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే మేటర్ పై కాంట్రవర్షల్ శ్రీరెడ్డి నిహారికను ఏకీపారేస్తోంది. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఓ రేంజ్ లో తిట్టిపోస్తోంది. ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. అసలు మెగా ఇంటి కూతుర్లకు మొగుళ్ళు అవసరమా అసలు రాజకీయాల్లో నాగబాబు ఎన్నో నీతులు చెబుతుంటారు కానీ తన కూతుర్ని ఇలా పెంచాడు. ఆ నీతులేంటో తన కూతురికి చెబితే తన కూతురి సంసారం చాలా బాగుండేది కదా అంటూ బండ బూతులు తిడుతుంది. ఏదో దానికి మాత్రమే పెళ్లయింది అంటూ తెగ ఫోజులు కొట్టేది.ఇక విడిపోయాక విచ్చలవిడిగా తిరుగుతోంది అంటూ శ్రీ రెడ్డి నిహారికను ఏకీపారేసింది.
దానికి అసలు పెళ్లి ఎందుకు మళ్లీ మాట్లాడితే భర్త అవసరం లేదు దానికి మాత్రమే కాదు. ఆ మెగ కూతురు అందరికీ చాలా పొగరు ఎక్కువే.. అంతేకాదు ఆ ఇంటి ఆడపిల్లలకు భర్తలంటే పెద్దగా గౌరవం కూడా లేదు శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతే కాదు చైతన్య, నిహారికను చేసుకుని పెద్ద తప్పు చేశాడు.. అతగాడు చాలా మంచివాడు అంటూ చైతన్యాన్ని పొగిడింది మెగా కూతుర్లే అలాంటివారు అంటూ కూతుర్లను తిట్టడం జరుగుతోంది.
కూతుర్లని కాకుండా.. మెగ వారి పెంపకం అంటే తప్పు అంటూ నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడేసింది. శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతోంది.అంతేకాకుండా కొంతమంది శ్రీ రెడ్డికి సపోర్ట్ చేస్తూ నిహారికను తప్పుపడుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.