హగ్, కిస్ అంటూ రెచ్చిపోతున్న శ్రీజ..మూడో పెళ్లికి సిద్ధమేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వ్యక్తిగత కారణాలవల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో తన తండ్రి బాబాయ్ ను ఎదురించి బ్రాహ్మణ వ్యక్తిని వివాహం చేసుకున్న శ్రీజ.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అత్తవారింటి వేధింపులు తాళలేక అతడికి విడాకులు ఇచ్చి.. తండ్రి వద్దకు చేరింది. ఆ తర్వాత ఆల్రెడీ వివాహం జరిగిన కళ్యాణ్ దేవ్ తో చిరంజీవి శ్రీజకు రెండవ పెళ్లి జరిపించారు. ఇప్పుడు ఈ జంటకి గుర్తుగా ఒక బిడ్డ పుట్టింది. ఇప్పుడైనా తన భర్తతో కలిసి ఉంటుందా అంటే అది లేదు.. భర్తకు దూరంగా ఉంటూ తండ్రి వద్దనే ఉంటోంది శ్రీజ.

ఇదిలా ఉండగా శ్రీజ తన బాబాయి లాగే మూడో పెళ్లి చేసుకుంటుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి తాజాగా శ్రీజ ప్రవర్తన చూస్తే మాత్రం నిజంగానే ఆమె మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే సమంత, స్నేహారెడ్డి లాంటి సెలబ్రిటీలకు ఫ్యాషన్ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రీతం జుకాల్కర్ తో శ్రీజ చనువుగా మూవ్ అవుతున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి.

Sreeja Konidela: 2022లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త జర్నీ ప్రారంభమైంది - NTV Telugu

సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్రీజ తాజాగా షేర్ చేసిన స్టోరీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ప్రీతం జుకాల్కర్ .. శ్రీజతో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ లవ్ సింబల్స్ తో పంచుకున్నాడు. దీంతో ఆ స్టోరీని శ్రీజ రీ స్టోరీ చేస్తూ హగ్ అండ్ కిస్ అంటూ షేర్ చేసింది. ఇది చూసిన వారంతా షాక్ అవుతూనే ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది మూడో పెళ్లికి సిద్ధమవుతున్నావా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)

Share.