Sr.NTR అభిమానులు నన్ను కొట్టడానికి వచ్చారంటున్న పృథ్వీరాజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. గత 35 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ పృద్విరాజ్ ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్లు లేక ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. అయితే ఆయన వివాదాల్లో నిలవడం ఈయన ఆఫర్లు రాకుండా ఉండడానికి మైనస్ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియపరిచారు.

ఎన్నో సంవత్సరాల క్రితం గండి పేట రహస్యం మూవీ లో నటించారు. ప్రభాకర్ రెడ్డి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ గండిపేట రహస్యం లో పృధ్వి ఎన్టీఆర్ పాత్రలో నటించారు. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమా పై ఆగ్రహం తెప్పించింది అన్నట్లుగా తెలియజేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక థియేటర్ కు పృథ్వి రాజ్, ప్రభాకర్ రెడ్డి కలిసి వెళ్లారట. వీరిద్దరు కలిసి సి.పి.ఎస్ సభకు వెళ్లిన విషయం ఎన్టీఆర్ అభిమానులకు తెలిసి థియేటర్ రోడ్డు వారిని కొట్టడానికి వచ్చారట.

ఆ సమయంలో అక్కడే ఉన్న హరికృష్ణ మా ఇద్దరిని కారులో ఎక్కించుకొని వేరే చోట దింపారు. ఆరోజు హరికృష్ణ లేకపోతే మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో చచ్చే వాళ్ళమని పృథ్వీరాజ్ తెలియజేశారు.

Share.