సౌత్ ఇండియాలో ఆ ఘనత సాధించిన ఏకైక హీరో మహేష్ బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మహేష్ బాబు క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటువంటి క్రేజీనే సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు. మరి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ఫ్యామిలీ మరో మైల్ స్టోన్ ని అందుకున్నాడు.అయితే ఇప్పుడు తాజాగా ట్విట్టర్ నుండి 12 మిలియన్ల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

అంటే ఒక ట్విట్టర్ నుంచే.. దాదాపుగా కోటి 12 లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదన్నమాట. దీనితో 12 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ నటుడిగా ఆధారంగా మహేష్ బాబు కే దక్కింది.ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ ఒకటవ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం.

Share.