తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుటి హీరోయిన్లలో సౌందర్య కూడా ఒకరు..ఇక శ్రీదేవి తర్వాత సౌందర్యా అంతటి క్రేజ్ ను సంపాదించుకుందనే చెప్ప వచ్చు..ఇక సౌందర్య అందం తన నటన తన కట్టు బొట్టు విషయంలో మాట్లాడే మాట విషయంలో సౌందర్య తర్వాతే ఎవరైనా ఇప్పుడు మనం ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ గా భావిస్తున్న హీరోయిన్స్ అందరూ కూడా సౌందర్య కాలి గోటికి కూడా సరిపోరు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న సౌందర్య అంతకు డబుల్ రేంజ్ లో తనపై గాసిప్స్ క్రియేట్ అయ్యే విధంగా కూడా నడుచుకుంది.
ఇక తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి అందరితోనూ చనువుగా క్లోజ్ గా హ్యాపీగా మాట్లాడటమే ఆమె మంచితనం వెనుక ఉన్న రహస్యం అని చెప్పవచ్చు..అయితే అలా చేయటమే ఆమె పాలిట శాపంగా కూడా మారింది..ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో కూడా ఎఫైర్ నీ అంటగట్టారు అప్పట్లో జనాలు సౌందర్య మరణించక ముందు ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ .200 కోట్ల ఆస్తిని గిఫ్ట్ గా తీసుకుందన్న విషయం అప్పట్లో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది.
గతంలో సౌందర్య తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో చాలా చనువుగా మూవ్ అయ్యిందని ప్రైవేట్ పార్టీస్ కి కూడా వెళుతూ ఎంజాయ్ చేసింది అంటూ పుకార్లు వినిపించాయి.. అయితే ఇందులో ఎలాంటి నిజం ఉందో ఎవ్వరికీ తెలియదు.. అయితే సౌందర్య అలాంటి వ్యక్తి కాదు అని అప్పట్లో జనాలు బుద్ధి చెప్పారు. అప్పట్లో ఓ స్టార్ హీరో ఆమెకు 200 కోట్ల ఆస్తిని ఇచ్చారట.కానీ ఆమె మరణించిన తర్వాత ఆ ఆస్తిని ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు పత్రాలను సృష్టించి ఆ ఆస్తిని కొట్టేసాడట అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికీ విషయం వైరల్ గా మారుతోంది.