ఆ యాక్టర్ చాల ఇష్టం, హోటల్ లో కలిసాను: శ్రియ షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

అందాల నటి శ్రియ ఈ రోజు తనకి ఎంతో ఇష్టమైన నటి రమ్య కృష్ణ గారిని అనుకోకుండా కలిశానని చెప్పి వారిద్దరూ దిగిన ఫోటో ని శ్రియ తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. శ్రియ మాటల్లో ” ఈ రోజు అనుకోకుండా హోటల్ లో నాకు ఎంతో ఇష్టమైన రమ్య కృష్ణ గారిని కలిసాను, తను నాకు ఎంతో ఆదర్శం, తను అందంగా ఉండటమే కాదు ఎప్పుడు సెక్సీ అని, నాకు తెలిసిన వారిలో రమ్య కృష్ణ అందరి కంటే అందంగా ఉంటారని..అంతే కాకుండా తనకి ఒక టైట్ హాగ్ కూడా ఇస్తున్న అని తెలిపారు శ్రియ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక శ్రియ పోయిన వారం జరిగిన 16 సంతోషం అవార్డ్స్ లో ఉత్తమ నటి గా ఎంపిక అయ్యారు, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకి గాను ఈ అవార్డు అందుకున్నారు శ్రియ. ఇక రమ్య కృష్ణ ‘ శైలజ రెడ్డి అల్లుడు ‘ సినిమాతో బిజీ గా ఉన్నారు. శ్రియ తెలుగులో నటించిన చివరి చిత్రం గాయత్రి, ఇక ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘ వీర భోగ వసంత రాయలు ‘ ‘ తడ్కా’ ( హిందీ) , నరకాసూరన్ ( తమిళ్) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్.

Share.