టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. ఈ మధ్యనే శర్వానందుకు పెళ్లి కూడా జరిగిన సంగతి మనకు తెలిసిందే..రక్షిత రెడ్డి అనే అమ్మాయిని కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక వీరి పెళ్లి రిసెప్షన్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి మేటర్ పక్కన పెడితే..
శర్వానంద్ పలు సినిమాలలో నటించి ఎంతో క్రేజీను సంపాదించుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆదిత్య దర్శకత్వంలో 35వ సినిమా నటించబోతున్నాడు. ఈ హీరో పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే సెలబ్రిటీలు విషయంలో ఇలా ఎఫైర్ వార్తలు జరగటం కామన్.. అసలు విషయం ఏమిటంటే శర్వానంద్ పెళ్లయిన సింగర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
క అసలు విషయం ఏంటంటే హీరో శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న క్యారెక్టర్ లను చేస్తూ స్టార్ హీరోలకి హీరోయిన్లకి తమ్ముడు క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న సమయంలో గమ్యం సినిమాతో ఈయనకి హీరోగా మంచి స్టార్డం వచ్చింది.ఇక ఆ స్టార్ డం ని కంటిన్యూ చేస్తూ ఇప్పటివరకు సోలో హీరో గానే కెరీర్ని సాగిస్తున్నాడు
అయితే అలాంటి శర్వానంద్ ఓ ఈవెంట్లో ఓ సీనియర్ సింగర్ తో ఏర్పడిన పరిచయంతో పెళ్లి వరకు వెళ్లాలనుకున్నారట. ఆ సింగర్ ఎవరో కాదు స్మిత కేవలం గాయకురాలిగానే కాకుండా బిజినెస్ మాన్ గా కూడా రాణిస్తోంది. అయితే అప్పట్లో స్మిత ,శర్వానంద్ మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోంది అంటూ గాసిప్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి.. స్మిత ,శర్వానంద్ ప్రేమతో తన భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యింది అంటూ వార్తలు వినిపించాయి.. అయితే అందులో నిజం ఏమి లేదని కొంతమంది పడేస్తూ ఉండగా మరి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.