టాలీవుడ్లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఈమె బ్రాండ్ మీద కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇమే మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోరుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. ఆగిపోయిన సినిమాలన్నిటిని మళ్లీ యధావిధిగా చేయాలని ప్లాన్ చేస్తోంది సమంత.ముందుగా ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో నిర్మాతలను ఇబ్బంది గుర్తించిన ఈ ముద్దుగుమ్మ ముందుగా ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట.
ఇక నిన్నటి రోజున శాకుంతలం సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక రీసెంట్గా యశోద సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా కొత్త ఏడాదిలో ప్రారంభించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అభిమానులకు మరింత దగ్గరయిపోయింది ట్విట్టర్ వేదికగా కాసేపు ముచ్చటించిన సమంత ఒక నెటిజన్ మేడం మీ జీవితం ఎలా సాగుతోంది అనే ప్రశ్న వేయగా?.. సమంత మాత్రం విభిన్నంగా ఉంది మరొకరు
మీకోసం నేను ప్రార్థిస్తున్నాను మీ ఆరోగ్యం తిరిగి రావాలని ప్రతి రోజు కోరుకుంటున్నాను అని తెలియజేశారు. సమంత దీంతో మీ ఆశీస్సులు ప్రార్థనలు నాకు ఎంతో అవసరం ఇంతకీ ఏం విమర్శలు అంటూ సరదాగా అడిగింది.. శాకుంతలం సినిమా ఏ కారణంగా చేశారు అని ప్రశ్న వేయగా.. త్వరలోనే మీరు చూస్తేనే ఆ విషయం నాకు చెప్పాలి అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం సమంతకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.
Wakhanda forever – No woman no cry 🎵
Gets me through the tough days 🫶🏻
I ll share it with you 🤗 https://t.co/acwvUAyu3G— Samantha (@Samanthaprabhu2) January 2, 2023