సమంత పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన .. మెగా హీరో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె కెరియర్ డీలా పడి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన స్టార్డం లో మరింత రెట్టింపు చేసుకొని ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళుతోంది సమంత. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది ఈమె. ఇటీవల పుష్ప సినిమాలో.. ఐటెం సాంగ్ కూడా చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా సమంత పై ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్లో భాగంగా.. రామ్ చరణ్ పాల్గొనడంతో సమంత గురించి చెప్పమని అడగగా.. చరణ్ కమ్ బ్యాక్ ..బిగ్గెర్.. స్ట్రింగర్ ఉమెన్ అని మూడు ముక్కలలో సమాధానం తెలియజేశాడు. అయితే తన గురించి చెర్రీ చెప్పిన మాటలు వీడియోకు , మూడు లవ్ సింబల్స్ ని జోడించింది సమంత. ప్రస్తుతం తన ట్విట్టర్ ద్వారా ఇది షేర్ చేయడం తో వైరల్ గా మారుతున్నాయి.

Share.