SAMANTHA గత రెండు సంవత్సరాల ముందు తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందారు సమంత,(SAMANTHA) నాగచైతన్య. అయితే తన వివాహమైన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం జరిగింది. అయితే వీరి విడకులకు గల కారణం ఏంటనే విషయం ఇంకా తెలియడం లేదు. సమంత, నాగచైతన్య మధ్య ఎలాంటి గొడవ జరిగిందనే విషయం పై ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మరి కొంతమంది మాత్రం సమంత విడాకులకు కారణం ఆమేనని చెబుతూ ఉంటే మరి కొంతమంది అక్కినేని ఫ్యామిలీ వల్ల ఆమె దూరమైందంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
ఇక ఉమైర్ సంధు విడాకులకు కారణం నాగచైతన్య నే సమంతకు ప్రెగ్నెన్సీ అయితే తీయించుకోమని చాలా టార్చర్ పెట్టారంటూ ప్రతిరోజు శారీరకంగా మానసికంగా హింసించారు అంటూ తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ఈ ట్వీట్ పై ప్రముఖ జర్నలిస్టు దాము బాలాజీ మాట్లాడుతూ.. కొంతమంది జనమేము సమంతాది తప్పు ఉంటే మరి కొంతమంది ఏమో నాగచైతన్య అది తప్పు అంటుంటారు ఇక మరి కొంతమంది అయితే సద్గురు జగ్గీ వాసుదేవ్ దే తప్పని ఆరోపిస్తున్నారు.
ఆ మధ్యకాలంలో సమంత సద్గురు దగ్గరికి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే సద్గురు తన దగ్గరకు వచ్చిన వారందరినీ ఒంటరిగా ఉండి ఆనందంగా ఉండండి అని చేస్తాడని అంతేకాకుండా సన్యాసం తీసుకుని హాయిగా జీవించండి అంటూ చెబుతూ ఉంటారు. అలాగే తన దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళందరికీ గుండు కొట్టించి మరీ సన్యాసం ఇస్తారని బయట టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా తన దగ్గరికి వచ్చిన ఆడపిల్లలకు సన్యాసం తీసుకోమని సలహా ఇస్తూ ఉంటారని తెలిపారు.
కానీ సద్గురు కూతురు మాత్రం ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది అని తమిళనాడులో చాలామంది ప్రజలు అంటూ ఉంటారు. సమంత విడాకులు తీసుకోమని చెప్పింది సద్గురు అని కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయని ప్రముఖ జర్నలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. అయితే ఆయన మాటలు విన్న తర్వాతే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందని దీనివల్ల సమంత జీవితాన్ని నాశనం చేసుకుందంటూ కొన్ని రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.