ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి ఢీ డాన్స్ షో వల్ల కంటిస్టెంట్ గా మొదటిసారి కెరీర్ ని ప్రారంభించింది హీరోయిన్ సాయి పల్లవి.. ఆ తరువాత మలయాళం లో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా మంచి క్రేజీ ను అందుకుంది.. ఆ సినిమా మంచి విజయం అవ్వడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు ఆడియోస్ కు చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా తన కెరియర్ కు బాగానే ఉపయోగపడింది.
ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోకి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా దూసుకు వెళ్ళింది.. కేవలం నటిగానే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నది.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ కూడా ఈమెను లేడీస్ సూపర్ స్టార్ గా పిలుస్తూ ఉన్నారు.. ఇదంతా ఇలా ఉండగా ఈమెకు పూజ కన్నాన్ అనే ఒక చెల్లెలు కూడా ఉన్నది.
అయితే ఈమె చూసేందుకు సాయి పల్లవి కంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.. 2021 వ సంవత్సరంలో డైరెక్టర్ సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చితిరై సవ్వనాం అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమయ్యింది.. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా పూజ కన్నన్ కి మాత్రం మంచి పేరు లభించింది. అయితే ఈ సినిమాతో మళ్లీ సినిమాలలో కనిపించలేదు సాయి పల్లవి చెల్లెలు..
అయితే అందుకు కారణాలు చాలానే ఉన్నాయట..కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ హీరో సాయి పల్లవి చెల్లెలి పూజా కన్నన్ తో చాలా తప్పుగా ప్రవర్తించారట..నిత్యం ఆమెకు అసభ్య మెసేజ్లు కూడా పెడుతూ ఉండేవారట.. ఇదంతా తెలుసుకున్న సాయి పల్లవి ఆ హీరోని అందరి ముందు చూస్తున్నప్పుడే షూటింగ్ లోకేషన్ లో వెళ్లి చెప్పుతో కొట్టిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో పూజా ఖండం ఇండస్ట్రీ ఇంత చెత్తగా ఉంటుందా అంటే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నదట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.