ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ లతో చాలా బిజీగా ఉంటున్నాడు. కోలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రెస్ మీట్ గా చాలా బిజీగా అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు కూడా. ఇన్ని రోజులు తెలుగు మీడియా ముందుకు వచ్చి సినిమా సంబంధించి కొన్ని అనుభవాలను మీడియా ముందుకు తెలియజేశారు.
ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో ఎన్టీఆర్ పులి తో పోరాడే సన్నివేశం ఉంటుంది. ఇక అక్కడ కు వచ్చిన కొంతమంది రిపోర్టర్స్ ఈ సీన్ కు సంబంధించి ప్రశ్నలు అడిగారు.. సినిమాలో టైగర్ కి మీరు భయపడ లేదా ఆ సీన్లో రాజమౌళి గారు మిమ్మల్ని బయపెట్టారా అని అడిగాడు..అందుకు ఎన్టీఆర్ బదులిస్తూ.. నిజానికి ఆ సన్నివేశంలో పులిలా గర్జించింది రాజమౌళి నే.. అని తెలియజేశారు ఎన్టీఆర్. ఇక ఆ పులి తెలిసిన పులి కాబట్టే ఒకరు పరిచయం అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు ఎన్టీఆర్. అయితే ఇందులో పులిగా గర్జించింది రాజమౌళినే అని అర్థమైంది. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కానుంది.