ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కూడా తెరకెక్కించడం జరిగింది. అలాంటి వాటిలో పుష్ప కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఈ రోజున విడుదలైంది. అయితే ఇక అన్నిటికంటే పెద్ద చిత్రం RRR అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన డం జరిగింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో కథానాయకులుగా ఆలియా భట్ నటిస్తున్నది. ఒక ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఈవెంట్స్ ను మాత్రం చాలా గ్రాండ్ గా చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గాను సాలిడ్ ప్లానింగ్ జరుగుతున్నట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. డిసెంబర్ 19వ తేదీన ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకుగాను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ రావాల్సి ఉంది.
Aamchi Mumbai…❤️
Aa Rahe Hai Hum 19th Dec Ko….🙌🏻#RoarOfRRRInMumbai 💥 #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @PenMovies @DVVMovies @TSeries pic.twitter.com/IRVT1B6vbB— RRR Movie (@RRRMovie) December 17, 2021