నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సమంత ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన పేరు ఎక్కువగా వినిపించింది. కానీ వీరిద్దరి విడిపోయిన తర్వాత.. సమంత తో పాటు అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. ఇక ఈ ఏడాది లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు నాగ చైతన్య. తాజాగా నాగ చైతన్య ఇప్పుడు ఒక దానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పని చేస్తున్నారు. వాటి గురించి చూద్దాం.
రా చూద్దామంటూ వస్తున్నాడు హీరో నాగచైతన్య. చేతులు సూక్తులు అయితే, కాల్లే స్తంభాలు అయితే, బండయినా కొండయినా”రా చూద్దామంటూ రెచ్చగొడుతున్నాడు నాగచైతన్య. శరీరం కాదు ఇది, స్టీల్ ఆయుధం, జెర్సీ మాత్రమే కాదు, ఒక కవచం ఇది. గ్రౌండ్ కాదు పోరాట స్థలం ఇది అంటూ.. ఆటైనా , యుద్ధ మైన రా చూద్దాం.. సిద్ధం అవ్వండి తెలుగు టైటిల్స్ కీర్తి వేడుకలు మన ముందుకు.. ప్రో కబడ్డీ లీగ్ కి సిద్ధం అవ్వండి అంటూ తెలియజేశారు నాగ చైతన్య. ఇప్పుడు తను చేసిన ఈ యాడ్ చాలా వైరల్ గా మారుతుంది.
Aat….too cool 🔥🔥🔥 https://t.co/Bbt2JBTSZm
— Rana Daggubati (@RanaDaggubati) December 12, 2021