టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో రేణు దేశాయ్ కూడా ఒకరు.. ఎలాంటి వివాదాలకు నోచుకోని ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేయడం వల్ల హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.. తాజాగా నేను చేసిన తప్పేంటి అంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా మరొక సంచలన పోస్టును షేర్ చేయడం జరిగింది.. కొంతమంది పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రేణు దేశాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాలుగా పోస్ట్ పెడుతూ ఉండడంతో ఆమె ఫైర్ అవుతోంది.
సోషల్ మీడియా వారి గురించి రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేయడం జరిగింది.. ఇలా రాసుకోస్తూ సమాజంతో ఇదే సమస్యని.ఎవరికోసమో నేను మారాలా అని ఆమె ప్రశ్నించారు.. చెప్పిన విధంగా జీవించడానికి నేను చేసిన తప్పేంటి అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది సలహా ఇవ్వడం చాలా సులువు అని బాధ అనుభవించే వాళ్లకే తెలుస్తుంది.. అంటూ ఆమె కామెంట్లు చేయడం జరిగింది.. రేణు దేశాయ్ పోస్ట్ గురించి పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
పవన్ కళ్యాణ్ అభిమానించే ఫ్యాన్స్ బాగానే ఉన్నారని చెప్పవచ్చు.. సినిమాలలో నటించడంతోపాటు ఎక్కువగా రాజకీయాల వైపు ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులు సినిమా మినహా ఇతర సినిమాలకు తక్కువ డేట్లు కేటాయించి రోజుకి రూ.2కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది.. సినిమాలను వేగంగా ఒప్పుకుంటున్నప్పటికీ ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక అభిమానులు చాలా సతమతమవుతున్నారు పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా ఏడాది పైన కావస్తోంది సినిమా విడుదలవ్వక. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.