రెండవ పెళ్లికి సిద్ధమవుతున్న హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. సినీ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము. స్టార్డం లేని నటులు కూడా ఓవర్ నైట్ కె స్టార్ డమ్ సంపాదిస్తూ ఉంటారు. కేవలం ఒక్క సినిమా హిట్టయితే చాలు వారికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. సినిమా విషయంలో ఫ్లాప్ అయిన హీరోయిన్స్ నిజజీవితంలో కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల చాలా మంది బాధ పడిన వారు ఉన్నారు. అలాంటి వారిలో పంజాబీ హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా ఒకరు.

ఈ హీరోయిన్ కేవలం తెలుగు ఇండస్ట్రీలో ఒకేఒక్క సినిమాతో మెరిసింది. ఆ సినిమానే 7/G బృందావన్ కాలనీ. ఈ సినిమాలో హీరోయిన్గా నటించి సైలెన్స్ లుక్స్ తో ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు పోయింది.అలా ఇతర ఇండస్ట్రీలో సైతం సినిమాలు చేసినప్పటికీ వరుస ఫ్లాప్ ను చవి చూశాయి. ఇక చేసేదేమీ లేక ఒక దర్శకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది.

అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం మూడు సంవత్సరాల లోపే విడిపోయారు. దాదాపుగా పది సంవత్సరాలపాటు ఈమే ఒంటరి జీవితాన్ని కొనసాగించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్ తో బాగా క్లోజ్ గా ఉంది త్వరలోనే ఆయన వివాహం చేసుకోబోతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. అయితే తే.గీ విషయం నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share.