ఆ హీరో చేతిలో మోసపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన రెజీనా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో ,కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె మొదట సుధీర్ బాబు నటించిన ఎస్ఎంఎస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలా హీరోయిన్గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో బాగానే నెట్టుకొచ్చింది. గత కొన్ని ఏళ్లుగా ఎల్లు గా ఈమెకు సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.

ఎంతో మంది యంగ్ హీరోల సరసన నటించిన రెజీనా ఎన్నో రకాల రూమర్స్ కూడా ఈమె పైన వినిపిస్తూ ఉంటాయి. పలు సినిమాలలో విలన్ గా కూడా నటించి మెప్పించింది వెబ్ సిరీస్లలో కూడా బోల్డ్ గా నటించి మరింత క్రేజీ అందుకుంది. రెజీనా కెరియర్ పరంగా అవకాశాలను అందుకొని ముందుకు వెళుతున్న ఈ ముద్దుగుమ్మ మెగా హీరో సాయి ధరమ్ తో కలిసి పలు సినిమాలలో నటించడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ కూడా గతంలో వార్తలు వినిపించాయి.

Regina Cassandra Latest HD Photos from Soukyam Telugu Movie New Images,  Gallery | 25CineFrames
ఆ తర్వాత మరో యంగ్ హీరో సందీప్ కిషన్ తో కూడా ఎన్నోసార్లు కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నప్పటికీ తాజాగా రెజీనా ఒక తమిళ హీరోతో పీకల్లోతులో ప్రేమలో ఉందనే వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇక ఈ రిలేషన్ ఏకంగా శారీరక సంబంధం వరకు వెళ్లిందని వార్తలైతే కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈ కారణంగానే ఈమె ప్రెగ్నెంట్ అయ్యారని అయితే ఆ హీరో తనని వాడుకొని చివరికి పెళ్లి చేసుకోకుండా వదిలేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఆ హీరో చేతిలో చాలా మోసపోయిన రెజీనా ప్రెగ్నెంట్ అవ్వడమే కాకుండా అబార్షన్ కూడా చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె మెల్లమెల్లగా ఈ మధ్యనే కెరియర్ పైన ఫోకస్ పెట్టి వాటి నుంచి బయటపడేలా పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

Share.