టాలీవుడ్ లో కోలీవుడ్ లో తనదైన స్టైల్ లో అవకాశాలను అందుకుంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ రెజీనా. ఈమె అందచందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు కేవలం సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లోను తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో రెజీనా గురించి ఒక విషయం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతోంది.
అదేమిటంటే తను ట్రెడిషనల్ లుక్ లో కనిపించగానే జనాలు ఫిదా అయిపోయారు. ఒకప్పుడు పొట్టి పొట్టి బట్టలు చెడ్డీలతో అలరించిన రెజీనా.. ఇప్పుడు చీర కట్టులో మెరవడం ఏంటి అంటూ షాక్ అయిపోయారు. అయితే రెజీనా త్వరలో పెళ్లి చేసుకోబోతోందని అందుకే ఇలా సారీ కట్టుకొని తన ట్రెడిషనల్ లుక్ ని బయటపెడుతోంది.
అంటూ ప్రచారం చేస్తున్నారు.ఒకప్పుడు టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ ను ప్రేమించి పెళ్లిని ఒప్పించటానికి చిరంజీవి దగ్గరికి వెళితే ఆయన ఒప్పుకోకపోవటంతో ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపించాయి..
అంతేకాదు బాలీవుడ్ లో ఉండే బడా ప్రొడ్యూసర్ కొడుకు రెజీనా డేటింగ్ చేస్తోంది. అంటూ కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో కోడై కూసింది. ఆ తరువాత చాలా కాలానికి మళ్లీ రెజీనా బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో ప్రేమాయను నడుపుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రెజీనా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో తక్కువగానే కనిపిస్తోంది. ఈ చీరలో చూస్తుంటే నిజంగానే రెజీనా పెళ్లి చేసుకోబోతోందా అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే ఈ విషయంపై రెజీనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఈ ముద్దుగుమ్మ చివరిగా షాకిని డాకిని అనే సినిమాలో నటించింది.