అల్లు అర్జున్ రష్మిక నటిస్తున్న సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది. అల్లు అర్జున్ కి ఇది తొలి పాన్ ఇండియా మూవీ. ఇక ఈ సినిమా లో చివరి షూటింగ్ వరకు చాలా హార్డ్ వర్క్ చేశారు అల్లు అర్జున్. దీంతో అనుకున్న సమయానికి సినిమా విడుదల చేసేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఇక ఇటీవల బెంగళూరు-చెన్నై-కొచ్చిన్ లలో సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. ఇక పుష్ప టీం కొశ్చిన్ ప్రెస్మీట్లో రష్మికా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కన్నడ బ్యూటీ సాంప్రదాయ వస్త్రాలతో ఆకట్టుకుంది. ఈమె ధరించిన స్పెషల్ కానీ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది.
రష్మిక మునుపెన్నడూ లేని విధంగా ఎంతో హాట్ గా డిన్నర్ అందాలను ఎలివేట్ చేసింది లేదు. కానీ ఇప్పుడు ఈ డ్రెస్సులో ఆమెను చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక పుష్ప సినిమా ఎలా ఉందో తెలియాలంటే కొద్ది గంటలసేపు ఆగితే తెలుస్తుంది.