Rashmika: పుష్ప-2 నుంచి రష్మిక అవుట్.. ట్వీట్ వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Rashmika:పుష్ప చిత్రంలో మొదటి భాగంలో రష్మిక (Rashmika)డి గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించి ఆ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆ తర్వాత రష్మిక హీరోయిన్గా నటించిన ఏ చిత్రం కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ షో తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అలాగే కొన్నిసార్లు ట్రోల్ కూడా అవ్వడం జరిగింది రష్మిక. అయితే ఈ క్రమంలోని రష్మిక సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

EXCLUSIVE: Allu Arjun and Rashmika Mandanna's Pushpa: The Rise to release  in Russia; Details inside | PINKVILLA
పుష్ప-2 చిత్రంపై రష్మిక ఆశలన్నీ పెట్టుకుంది .కానీ ఈ తాజాగా ఈ సినిమా నుంచి రష్మికనీ తప్పించారనే ప్రచారం జరుగుతోంది .ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని అఫీషియల్ గా ట్విట్టర్ తో కన్ఫామ్ చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు. అందుకు సంబంధించి ఒక ట్విట్టర్ కూడా వైరల్ గా మారుతోంది .బ్రేకింగ్ న్యూస్ అంటూ రష్మిక పుష్ప-2 నుంచి తప్పుకుంది అంటూ ట్విట్ చేశారు. అల్లు అర్జున్ రష్మిక అని టీజ్ చేశారని ఆకారణంగానే ఈమె ఫీల్ అయి రష్మిక షూటింగ్ నుంచి వెళ్లిపోయిందని ట్విట్ చేశారు.

రష్మిక సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు సుకుమార్ కు చెప్పిందని ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .ఈ క్రమంలోనే నిజంగా రష్మికను అల్లు అర్జున్ ఏడిపించారా.. అందుకే షూట్ నుంచి తప్పుకుందా అంటూ అభిమానుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా ఒక స్టార్ హీరోయిన్ పుష్ప -2 లో నటించబోతోందంటూ వార్తలు కూడా వినిపించాయి అందుకోసమే రష్మిక అని తీసేయడానికి ఇలా ప్లాన్ చేశారంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై రష్మిక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Share.