రష్మిక ఏంటి..తన క్యారెక్టర్ గురించి అలా చెప్పేసింది..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక తాజాగా పాన్ ఇండియా సినిమా అయినటువంటి పుష్ప సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి. ఎందుకంటే పుష్ప రాజు అలియాస్ అల్లు అర్జున్ అందరికీ ఒక పెద్ద షాక్ అంటే, డీ గ్లామర్ రోల్ లో రష్మిక ఇంకో పెద్ద షాక్ ఇచ్చింది. అనసూయ, సునీల్ పాత్రల లుక్ గురించి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కాకపోతే ఇవన్నీ కాకుండా తాజాగా రష్మిక అభిమానులకు మరో షాక్ ఇచ్చింది.. తన క్యారెక్టర్ గురించి చెబుతూ అభిమానులకు నిరాశ కలిగించింది.

Rashmika Mandanna Hotness will be Talking Point.. ?
ఈ సినిమాలో తాను శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే .. ఇందులో కొంచెం కన్నింగ్ గా తన పాత్ర ఉంటుందట. ఆ తర్వాత కొంచెం సరదాగా ఉంటుందని చెప్పింది.. నిజం గా ఆమె పాత్ర ఒక చిన్న టీజర్ లా అనిపిస్తుంది అని, తను ఇంటర్వెల్ తర్వాత రెండో భాగంలో కనిపిస్తానని చెప్పింది.. అంటే మొదటి పార్ట్ లో రష్మీక పాత్ర వస్తుందా లేక ఆ పాత్రలో మరో షేడ్ రెండో భాగంలో ఉంటుందా..అనే విషయం తెలియక అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Share.