రష్మీ పై అలాంటి కామెంట్లు చేసిన రాంప్రసాద్ .. ఫ్యాన్స్ ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హాట్ సుందరి బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకి తెలుగు మాట్లాడటం రాకపోయినా ముద్దు ముద్దు మాటలతో తెలుగులో మాట్లాడుతుంది. చెప్పాలంటే ఈ మధ్య కాస్త బాగానే మాట్లాడుతుంది. ఇకపోతే ఆమెను ఈటీవీ షో లో కమెడియన్స్ కూడా ఏడిపిస్తుంటారు. అలా అని ఆమెకి కోపం రాదా? అంటే కచ్చితంగా వస్తుంది. స్పోర్టివ్ నెస్ తో ఆ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటుంది. పట్టించుకోదు కదా అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే ఆమె ఫ్యాన్స్ ఊరికే ఉంటారా..

యాంకర్ రష్మి ఓ పోర్న్ స్టార్ .. జబర్ధస్త్ కమెడియన్ సంచలన కామెంట్స్..!! -  Filmy Trend

ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో న్యూ ఇయర్ స్కూల్ డ్రెస్ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. అందులో రష్మీ ఒక స్కూల్ పిల్లలా మారిపోయింది. ఇక రష్మీ ఎలాంటి డ్రెస్సుల్లో నైనా తన హాట్ నెస్ తగ్గకుండా చూసుకుంటుంది. ఈ ఎపిసోడ్ లో కూడా ఆ డ్రెస్సులో స్కూల్ పిల్లలా కనిపించింది. అయితే ఆమెను చూసి ఇమ్మానుయేల్, రాంప్రసాద్ రష్మీపై వేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.

సోషల్ మీడియా బాగా తెలిసిన వాళ్ళకి మియా ఖలీఫా ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మీ ని రాంప్రసాద్ ఆమె తో పోల్చాడు. దీంతో రష్మీ నవ్వింది కానీ రాంప్రసాద్ ని ఏమీ అనలేదు. పక్కనున్న జడ్జ్ ఇంద్రజ విసుక్కున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం రామ్ ప్రసాద్ నీ చీ .. ఇదేంటి ఇలా అనేశాడు జోకులు వేయటానికి కామెడీ చేయటానికి ఇంకే పదాలు లేవా ఇలాంటి కామెంట్స్ చేయడం జబర్దస్త్ బ్యాచ్ కి అలవాటు అంటూ నేటిజెన్లు విరుచుకుపడుతున్నారు. అంత మాట అన్నా కూడా రష్మీ అక్కడ కూడా స్పోర్టివ్ గా నవ్వి ఊరుకుంది. అయితే ఈ మాట ప్రోగ్రాంలో ఉందో లేదో తెలియదు కానీ ప్రోమోలో మాత్రం ఈ పదం ఉంది. ఏదేమైనా రాంప్రసాద్ రష్మీ ని ఆ మాట అనుండకూడదు. రష్మీ కాబట్టి ఊరికే ఉంది వేరే వాళ్ళని ఎవరినైనా అని ఉంటే కచ్చితంగా గొడవ పెట్టుకునేవారు.

Share.