బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఉమైర్ సందు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఇక తనకి తానుగా సినీ క్రెటిక్ అని ఫీల్ అవుతూ ఏదో ఒక విషయాన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలను షేర్ చేస్తూ ఉంటారు. కానీ నిన్న మొన్నటి వరకు..ఉమైర్ సందు బాలీవుడ్ సెలబ్రిటీల మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు తాజాగా ప్రముఖ సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గత కొద్దిరోజులుగా ఉమైర్ సందు టాలీవుడ్ సినీ పరిశ్రమలో టార్గెట్ చేస్తూ కొంత మంది హీరోల పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు… అసలు విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ పై తాజాగా ఉమైర్ సందు పలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్విట్ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మరియు సినీ నిర్మాత ప్రియాంక చోప్రా తో రామ్ చరణ్ కు అక్రమ సంబంధం అంటగడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ పై మనసు పడిందని అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ముంబైలో ఒక ప్రముఖ హోటల్లో ఏకాంతంగా కలుసుకున్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంఘటన ప్రియాంక చోప్రా మరియు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి 2012 వ సంవత్సరంలో జంజీర్ చిత్రంలో నటిస్తున్న సమయంలో జరిగిందని తెలిపారు. దీంతో ఈ విషయం పేను సంచలనానికి దారితీస్తోంది. కొంతమంది మాత్రం ఉమైర్ సందు రాసేవాన్ని తప్పుడు కథనాలు అంటే ప్రచారం చేస్తున్నారు.
Secret OUT ! #PriyankaChopra seduced #RamCharan during shoot of #Zanjeer in 2012. They even slept together in Mumbai Hotel during filming. pic.twitter.com/VNdKMbEQNc
— Umair Sandhu (@UmairSandu) April 2, 2023