ఆ విషయంలో చిరంజీవినే ఎదిరించిన రామ్ చరణ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ గురించి కానీ మెగాస్టార్ చిరంజీవి గురించి గానీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎంత స్ట్రీట్ గా ఉంటాడో వారి కొడుకు విషయంలో అయితే ఇంకాస్త ఎక్కువ స్టిక్ గా ఉంటాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు ఎలా ఉండాలి ఎలా ఉంటారు అన్న విషయాలపై శ్రద్ధ తీసుకున్నారు.

Chiranjeevi, Ram Charan returned THIS much remuneration - Telugu News -  IndiaGlitz.com
ఈ క్రమంలోనే చిరంజీవి, చరణ్ బాడీ ఫిట్నెస్ పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని… మరో నటుడు శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం పంపించారట..ఇక శ్రీహరి ఫిట్నెస్ ఎలా ఉంటుందో ఎలా తన బాడీని మెయింటైన్ చేస్తాడో తెలియని వారు ఎవరు ఉండరు. అందుకోసమే రామ్ చరణ్ ని శ్రీహరి దగ్గరికి పంపించాడట. చిరంజీవి కానీ రెండు రోజులు బాగానే వెళ్లిన రామ్ చరణ్ మూడో రోజు వెళ్లలేదట. ఎందుకంటే శ్రీహరి పెట్టే కఠినమైన రూల్స్ ఫాలో అవ్వలేక ఏడుస్తూ ఇంటికి వచ్చేసారట.

అంతేకాకుండా ఆయన దగ్గర నేను జాయిన్ అయితే చచ్చిపోతాను అంటూ ఏడుస్తూ నేను వెళ్ళనే వెళ్ళను అంటూ మొండికేశాడట రామ్ చరణ్.. చిరంజీవి ఎంత చెప్పినా సరే విననే వినలేదట రామ్ చరణ్. అంతటి కఠినమైన రూల్స్ ను భరించలేక చరణ్ నేను వెళ్లనే వెళ్ళను అంటూ తెగేసి చెప్పేసరికి ఆ తరువాత చిరంజీవి సైతం ఫిట్నెస్ కోసం తానే స్వయంగా ఇంటి వద్ద కేర్ తీసుకుని అపాయింట్మెంట్ చేసుకున్నారట. ఇలా చిరంజీవి తన కొడుకు విషయంలో చాలా స్ట్రీట్ గా ఉంటూ హీరోలగా ఎలా తయారు చేయాలి అనే విషయంలో తన కొడుక్కి సపోర్టుగా నిలిచాడు.

Share.