మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫ్యామిలీ ఫ్యాన్స్ తప్ప చిరంజీవి జోలికి ఎవరు వచ్చినా మేము ఊరుకోము అని రాంచరణ్ చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవే అంటూ ఉత్కంఠంగా మారుతోంది. తమ్ముడు లాంటి రవితేజ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమన్నాడు కాబట్టి సరిపోయింది అదే మరొకరు అయ్యి ఉంటే ఏం జరిగి ఉండేదో అంటూ రాంచరణ్ వ్యాఖ్యానించారు.
వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ చిరంజీవి సైలెంట్ గా ఉండవచ్చు. మేము కాదు అంటూ ఘాటుగా మాట్లాడారు. రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారా తమ్ముడు పవన్ కళ్యాణ్ మాదిరి రవితేజను భావించారు కాబట్టి ఈ డైలాగ్ చెప్పగలిగారు.. మిగతా వారైతే ఏం జరిగి ఉండేదో అంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ వాక్యాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవిని ఈ మధ్యకాలంలో కొంతమంది తరచూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఆ లిస్టులో సినీ నటులతో పాటు పలువురు ప్రముఖులతో సహా మరి కొంతమంది నేతలు ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రజా అంకిత యాత్రలు భాగంగా ఓరుగల్లు పై అడుగుపెట్టినప్పుడు చూపిన ప్రేమ అభిమానం ఇంకా ఉందన్నారు చిరంజీవి ఇక్కడ ప్రజలు చూపించి అభిమానం ప్రేమ వాతుల్యంతోనే వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. కొంతమంది చిరంజీవి పైన ఘాటు వ్యాఖ్యలు చేసే వారికి ఇలా వార్నింగ్ ఇచ్చాడని చెప్పవచ్చు రాంచరణ్.
Mega Power Entry ❤️🔥❤️🔥❤️🔥#RamCharan #WalterVeerayya pic.twitter.com/uJdtRd3zjX
— … (@MrTemporary_) January 28, 2023