కార్తికేయ హీరోగా, తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీ సరిపల్లి తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన విడుదలయింది. ఇక ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో కలెక్షన్లు అంతంత మాత్రమే నమోదయ్యాయి. అయితే ఈ సినిమా వీకెండ్ వచ్చేసరికి ఎంతటి కలెక్షన్ల రాబట్టిందొ ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). నైజాం-51 లక్షలు.
2). సీడెడ్-28 లక్షలు
3). ఉత్తరాంధ్ర-34 లక్షలు
4). ఈస్ట్-19 లక్షలు
5). వెస్ట్-15 లక్షలు
6). గుంటూరు-18 లక్షలు
7). కృష్ణ-21 లక్షలు
8). నెల్లూరు-16 లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..2.02 కోట్లను రాబట్టింది, ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..2.24 కోట్లు వసూలు చేసింది.
ఇక రాజా విక్రమార్క సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..4.3 కోట్లు జరగగా.. ఈ సినిమా మొదటివారం పూర్తి అయ్యేసరికి 2.24 కోసం మాత్రమే రాబట్టింది. ఇంకా 2.26 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది.