టాలీవుడ్ ఇండస్ట్రీలో RRR సినిమా ఎంత పాపులారిటీ అయిందో చెప్పనవసరం లేదు. M అందులో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే.. ఈ పాట వల్ల ఈ మధ్యకాలంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది.. ఆస్కార్ అవార్ధం అందుకోకముందే ఎన్నో పాటలను పాడి ఇమేజ్ పెంచుకున్నాడు రాహుల్ సింగ్.. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 3 లో వీన్నర్ గా గెలవడం జరిగింది..
అంతేకాకుండా ఆ సమయం నుంచి ఆయనకి కలిసి వచ్చిందని చెప్పాలి. రాహుల్ సిప్లగంజ్ కెరీర్ పరంగా ఎంత ఎదిగిన సింపుల్ గా ఉండటం ఆయన ఇష్టపడతాడు. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లగంజ్ , నటి పునర్నవి తో సన్నిహితంగా మెలగడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు వినిపించాయి.. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ , పునర్నవి ఎక్కడ కనిపించలేదు. ఆ తరువాత అషు రెడ్డితో తరచూ కనిపిస్తూ వార్తలు నిలుస్తున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.ఈ వార్తలపై పునర్నవి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.ఈ వార్తల గురించి రాహుల్ సిప్లగంజ్ ను అడగగా.. ఆయన స్పందిస్తూ ఛీ ఛీ నన్నెందుకు అడుగుతారు అంటూ కామెంట్లు చేశారు. నేను పునర్నవి బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయాక ఎవరిదారు వాళ్ళు చూసుకున్నామని ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటామని రాహుల్ చెప్పారు. నాకు అఘరెడ్డికి ఉన్న బంధం ఓన్లీ ఫ్రెండ్ షిప్ మాత్రమే.. తాను నాకు ఎన్నోసార్లు సహాయం చేసిందని తెలిపారు.. ప్రతిసారి మమ్మల్ని ఎందుకు ఇలా వార్తల్లోకి లాగుతారని ఇంతకుమించి నేను ఏమి చెప్పలేనని రాహుల్ చేసిన కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.