సాధారణంగా ఏ కుటుంబంలో నైనా సరే గొడవలు కామన్ గా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు గొడవ పడుతూ ఉంటారు .అయితే స్టార్ సెలబ్రెటీల గొడవలు మాత్రం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఆల్లు ఫ్యామిలీకి సంబంధించి గొడవలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ ఎంతటి స్టార్ హీరోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
త్వరలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం తో కలిసి మరొక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి అల్లు అరవింద్ కూడా ఫిక్స్ కావడం జరిగింది. అయితే పరశురాం లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చి గీతగోవిందం-2 చిత్రాన్ని దిల్ రాజు చేతిలో పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పరశురాం పైన మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతనితో సినిమా చేయొద్దు అంటూ కండిషన్ పెడుతున్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ పరశురామ్ తో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి కథ కూడా ఎప్పుడో పూర్తి అయిందట. పుష్ప-2 సినిమా అయిపోగానే ఆ సినిమాని సెట్స్ మీదికి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో దిల్ రాజు రావడంతో అల్లు అర్జున్ బన్నీ మధ్య గొడవలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తండ్రిని ఎదిరించి దిల్ రాజ్ ను తీసుకురావడంతో తండ్రి మాటను ఎదిరించి ఇంతటి స్థాయికి ఎదిగారు అల్లు అర్జున్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం తండగా మారింది. ప్రస్తుతం ఈ విషయం అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.