బుల్లితెర నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందాలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. ఒక వ్యక్తి తన అందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అనసూయ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో కూడా కొన్ని కీలక పాత్రలో నటిస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో అనసూయ దాక్షాయణి అనే ఓ నెగిటివ్ రోల్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పుష్ప సినిమా నుంచి అనసూయ లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ లుక్ లో అనసూయను చూసినవారందరూ షాక్ అవుతున్నారు. ఒంటిపై కొంగు లేకుండా నోటిలో బ్లేడుతో ఉన్న అనసూయ లుక్ చేస్తే..ఎవరైనా సరే భయపడాల్సిందే. ఈ ఫోటోలు మంచంపైన ఉన్న వ్యక్తిని అనసూయ అతి దారుణంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ లుక్ లో అనసూయ ని చూసిన వారందరూ ఫిదా అయిపోతున్నారు. దాక్షాయణి గా అనసూయ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అని కొంతమంది భావిస్తున్నారు.