పుష్ప సినిమాలో అనసూయ ఎంట్రీ చూస్తే షాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం పుష్ప సినిమా హవా మామూలుగా కొనసాగలేదు.. పాన్ ఇండియా మూవీగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన పరంగా ఇరగదీశారు అంటున్నారు సినిమా చూసిన వారు. ఇదంతా ఇలా ఉంటే ఇందులో అనసూయ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. అయితే ఈమె పాత్ర ఎలా ఉంటుందో అంటే అంత ఆతృతగా చూశారు అభిమానులు.

Image

భూమికి సంబంధించి ఇప్పటికే విడుదల చేయగా.. ఇక సినిమాలో అయితే మామూలుగా ఎంట్రీ లేదట.. బెడ్ పై పడుకొని హాట్ లుక్ లో ఆమె కనిపిస్తోందట. పుష్ప ఫ్యాన్స్ ఆమె ఎంట్రీ సీన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనసూయ ఈసారీ దాక్షాయినిగా మరింత డోస్ పెంచింది సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. రంగస్థలంలో అనసూయని పై పైన చూపించిన సుకుమార్. ఈసారి మాత్రం అంతకు మించి చూపించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనసూయ క్రేజీ ఈ సినిమాతో మరింత పెరిగిందని తెలియజేస్తున్నారు ఆమె అభిమానులు. ఏదిఏమైనా అనసూయ ఇటు బుల్లితెర అటు వెండితెరను బాగా మెయింటేన్ చేస్తుందని చెప్పవచ్చు.

Share.