పుష్ప సినిమాకి.. అండగ మహిళాల మండలాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా.. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఇక ఈ సినిమా పని ఇండియా సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్స్ మంచి విశేష స్పందన లభించడం గమనార్హం. ఇక సమంత కూడా ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటిస్తూ ఉండడం వల్ల ఈ సినిమా మరింత వైపున పెరిగిందని చెప్పవచ్చు.

అయితే ఈ సాంగు పట్ల రాష్ట్ర పూసల సంఘం తమ అసహనం వ్యక్తం చేస్తే.. అమరావతి తాళ్లూరు కి చెందిన మహిళా మండలి వారు మాత్రం పూర్తి మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. వారు సమంత సాంగ్ కి పూర్తి మద్దతు ఇస్తున్నామని అంతేకాకుండా సినిమా రిలీజ్ కి వెళ్లి విజిల్స్ కూడా వేస్తామని తెలిపారట. ఇక ఈ విషయాన్ని నిర్మాత ఎస్ కే యం వెల్లడించారు. ప్రస్తుతం ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Share.