పుష్ప-2 రిలీజ్ డేట్ లాక్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ టాలెంటెడ్ యాక్టర్ అల్లు అర్జున్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నార్త్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ కూడా మరొక కొత్త ప్రాజెక్టును ఏది కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మొత్తం ఫోకస్ అంతా కూడా ఈ సినిమా పైన పెట్టినట్లుగా తెలుస్తోంది.

Pushpa 2 | Official Concept Trailer | Allu Arjun | Rashmika | Sukumar |  Mythri Movies | Upcoming - YouTube

దీంతో పుష్ప-2 అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు పుష్ప-2 నుండి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రమోషన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని పుష్ప -2 సినిమా రిలీజ్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ పడుతుందట. దాదాపుగా వచ్చేయడాది సమ్మర్లో ఈ సినిమా విడుదలవుతుందని సమాచారం.

మార్చి 2వ తేదీన 2024న పుష్ప -2 సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగు కూడా ఎంత సమయం అవసరమో పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా అంతే సమయం పట్టేలా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పుష్ప -2 టీజర్ కోసం ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇచ్చిన బన్నీ పుట్టినరోజు సందర్భంగా మేకర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Share.