టాలీవుడ్ లో హీరోయిన్ ప్రియమణి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆమె నటన తో పాటుగా.. తన అందాలను ప్రదర్శించడంలో తనకు సపరేట్ రూట్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం తన వివాహమైన తర్వాత కూడా వర్షం అవకాశాలతో దూసుకు పోతోంది ప్రియమణి. ప్రస్తుతం ఈ టీవీ లో కొన్ని షో లకు జడ్జి కాకూడదు వ్యవహరిస్తోంది. రీసెంట్ గా విడుదలైన నారప్ప సినిమాలో కూడా తన నటనతో బాగా ఆకట్టుకుంది.
మొదటిసారిగా 2003లో ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈమే. తన మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత జగపతి బాబు కలిసి పెళ్లయిన కొత్తలో సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈమె హీరోయిన్ గా జాతీయ అవార్డు కూడా అందుకుంది.ఇక రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కన్నడ, మలయాళం, తమిళం హిందీ భాషలలో తన నటనతో హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తను బికినీ వేసుకున్న ఫోటోలు అప్పట్లో వి వైరల్ గా మారుతున్నాయి.