కంచె భామ విప్పేసి మరి చూపిస్తుందిగా..! (ఫొటోస్)

Google+ Pinterest LinkedIn Tumblr +

కొంతమందికి ఎంత అందం ఉన్నా సరే అవకాశాలు పలుకరించవు.. ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపించే కసి ఉన్నా అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావట్లేదు. అందుకే హీరోయిన్స్ అంతా ఫోటో షూట్స్ పై పడ్డారు. అందరి దారిలోనే కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఫోటో షూట్స్ చేస్తుంది. ఇన్నాళ్లు కాస్త కూస్తో ఒళ్లు దాచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా గ్లామర్ గేట్లు ఎత్తేసింది.

వైట్ కలర్ టాప్, డెనిం మైక్రో షార్ట్ తో అది కూడా జిప్ తీసేసి మరి ప్రగ్యా చేస్తున్న ఈ హాట్ అటంప్ట్ బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. ఓర చూపులతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రగ్యా సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేస్తా అనేలా చాలెంజ్ చేస్తుంది. సండే వైబ్స్ ట్యాగ్ తో ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లో ప్రగ్యా పోస్ట్ చేసిన ఈ హాట్ స్టిల్స్ అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

వరుణ్ తేజ్ కంచె సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినా సరైన అవగాహన లేక కెరియర్ రిస్క్ లో పడేసుకుంది. ఇలా హాట్ ఫోటో షూట్స్ ఇస్తూ కవ్విస్తున్న అమ్మడు ఓ మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఈసారి సినిమా ఛాన్స్ వస్తే స్కిన్ షో అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది.

Share.