Pragati: రెండో వివాహాన్ని చేసుకోబోతున్న ప్రగతి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Pragati..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రెండవ వివాహం చేసుకున్న నటీనటులు జాబితా ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే మరి కొంతమంది విడాకులు తీసుకున్న సింగిల్గానే ఉంటున్నారు.మరి కొంతమంది సెలబ్రిటీస్ రెండో వివాహాన్ని చేసుకుని సెటిల్ అవుతున్నారు .కానీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా రెండో వివాహం చేసుకొని సరికొత్త ట్రెండుకి శ్రీకారం చుడుతున్నారు.

Actress Pragathi madness : Teenmaar dance with youngsters

అలా ఇప్పటికే టాలీవుడ్ సింగర్ సునీత మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరప్పనేని తో వివాహం చేసుకుంది .ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీలు ఆమెను ఆదర్శంగా తీసుకొని రెండో వివాహానికి సిద్ధమవుతున్నారు. సింగర్ కౌసల్య కూడా రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన నటి ప్రగతి(Pragati) కూడా రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pragathi Mahavadi Wiki, Biography, Age, Movies, Serials, Photos - News Bugz

నిరంతరం సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది కానీ పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి అప్పటికి ఒక పాపకు బాబుకి కూడా జన్మనిచ్చింది. ఈ క్రమంలోని భర్త నుండి విడిపోయిన తర్వాత కూతురు కొడుకు జీవితాన్ని చక్కదిద్దే పని తాను తీసుకుంది.

ఈ క్రమంలోని తమ పిల్లల జీవితాన్ని సెటిల్ చేయడానికి చాలా పాటు పడుతోంది ప్రగతి. కాగా ఇలాంటి ఏజ్ లో తనకు తోడు కావాలన్నది పిల్లల ఉద్దేశం అన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రగతి రెండో వివాహం చేసుకోవడానికి త్వరగా ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు సరిపోయే వ్యక్తి ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే వ్యక్తి దొరికితే అందరికీ హ్యాపీగానే ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share.