ప్రభాస్..ఆ పని చేస్తే ఉదయ్ కిరణ్ గతె అంటున్న వేణు స్వామి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మొదటి స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల బడ్జెట్ పైనే తెరకెక్కిస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రభాస్ చేతిలో ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి. సలార్, ప్రాజెక్ట్-k, ఆది పురుష్, రాజా డీలక్స్, స్పిరిట్ వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ కేవలం సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక అభిమానులు కూడా ప్రభాస్ వివాహం గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Prabhas' Life In Danger If He Gets Married, This Astrologer Makes Shocking  Predictions - MetroSaga

కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ కూడా వచ్చే ఏడాది అంటూ దాటేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. వేణు స్వామి తెలియజేస్తూ ప్రభాస్ వివాహం చేసుకున్నట్లయితే ఉదయ్ కిరణ్ పరిస్థితి ఎదురవుతుంది అంటూ తెలియజేస్తున్నారు. ఇక గతంలో కూడా ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన ఆ తర్వాత కెరియర్ సరిగ్గా లేక వివాహం చేసుకోగా ఎన్నో బాధలు అనుభవించి మరణించారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

ఇప్పుడు ప్రభాస్ జ్యోతిష్యంలో కూడా అదే ఉందని ప్రభాస్ వివాహం చేసుకుంటే తన పరిస్థితి కూడా అలాగే మారుతుందని తెలియజేస్తున్నారు వేణు స్వామి. లేకపోతే విడాకులు తీసుకొని చాలా సతమతమవుతారని కూడా తెలుపుతున్నారు. గతంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీల జీవితాల పైన కూడా వేణు స్వామి చెప్పిన విషయాలన్నీ కూడా నిజమయ్యాయి.ఇప్పుడు ప్రభాస్ గురించి చెప్పిన ఈ జోష్యం అటు అభిమానులలో, ప్రభాస్ కుటుంబంలో కూడా చాలా ఆందోళనలకు గురిచేస్తోంది. దీంతో వేణు స్వామి చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Share.