ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపిన యు.వి.క్రియేషన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం.. రాధే శ్యామ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా మొదలై దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో కొందరు అభిమానులు బెదిరించడం కూడా జరిగింది. దాంతో తరచుగా కొన్ని అప్డేట్ ఇస్తూ వస్తున్నారు చిత్రయూనిట్ సభ్యులు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల అవుతుందంటే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా డిసెంబర్ 23న రామోజీ ఫిలింసిటీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెట్ చేశారు.

ఇక ఈవెంట్ కు రాజమౌళి హాజరు కానున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించి వరుస పాటను విడుదల చేస్తోంది చిత్రబృందం. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ RRR ఒంటి మూవీ కూడా పోటీ పడనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లైవ్ ను కూడా ప్రకటించడం జరిగింది.

Share.