అవార్డులపై షాకింగ్ కామెంట్లు చేసిన పోసాని..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పోసాని కృష్ణ మురళి ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా పోసాని నంది అవార్డుల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ సినిమాలు చూసి అవకాశం కల్పిస్తోందని ఆయన తెలిపారు.

Attack on Posani Krishna Murali's Residence

అలాగే నంది అవార్డుల విషయంలో కూడా చాలానే అపోహలు ఉన్నాయని పోసాని తెలియజేయడం జరిగింది.. కులాలు గ్రూపుల వారీగా అవార్డులను పంచుకున్నారని పోసాని వెల్లడించడం జరిగింది.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అవార్డుల పంపిణీ ఈ విధంగా జరిగిందని పోసాని తెలియజేశారు. ఏపీ ఫైబర్ నెట్ ఫస్ట్ షో కార్యక్రమంలో భాగంగా పోసాని చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. టెంపర్ సినిమాలో తన రోల్ కు కర్మ కాళి అవార్డు వచ్చిందని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అవార్డు తనకు ఇచ్చారని పోసాని తెలిపారు నేను అవార్డు తీసుకున్నానని పోసాని తెలియజేయడం జరిగింది.

ఆ సమయంలో ఒక వర్గానికి చెందిన 11 మంది అవార్డుల కమిటీలో ఉన్నారని.. ఆ వాడు ఇచ్చిన తీరు నాకు నచ్చకపోవడంతో ఆ అవార్డులు వద్దని చెప్పానని తెలిపారు. కులాలు మతాలకు సంబంధించి లేకుండా అవార్డులు ఇవ్వాలని పోసాని వెల్లడించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమను శాసించేది డబ్బు మాత్రమేనని తెలిపారు పోసాని. ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాత్రం పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కూడా తెలియజేయడం జరిగింది. అవార్డుల కమిటీలు పరుచూరి బ్రదర్స్ జీవిత కూడా ఉన్నారని తెలిపారు పనితీరుని సినిమా ఇండస్ట్రీలో పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుందని ప్రసన్నకుమార్ తెలిపారు.

Share.