సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిట్ కోసం తాపత్రపడే హీరోయిన్స్ కూడా ఇలాంటి పాత్రలలో నటిస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. దీని వల్ల ఎంతో మంది భార్య భర్తలు కూడా కళ్ళు మూసుకొని చూసే పరిస్థితి ఎదురయ్యింది. అలాంటి లిస్టులో అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ చేరిపోయింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్డం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఊహించని స్థాయిలో పాపులారిటీ అందుకుంది.
ఆ వెంటనే RDX LOVE, వెంకీ మామ అనగనగా ఒక అతిధి తదితర చిత్రాలలో నటించింది. తెలుగు, తమిళ్, పంజాబీ భాషలలో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న పాయల్ తాజాగా మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రంతోపాటు హర్రర్ చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా బోల్డ్ గా కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్తోనే అభిమానులకు హింట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వ వహిస్తూ ఉన్నారు.
అయితే ఇందులో భాగంగానే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాయల్ రాపిడ్ ఫెయిర్ క్యూస్షన్స్ ఎదురయ్యాయి.. ఇందులో భాగంగా భూమిపై 18 ఏళ్లు పెళ్ళికాని కుర్రాడు అలాగే 45 ఏళ్ల పెళ్లి అయిన వ్యక్తులు ఇద్దరూ ఉంటే వీరిలో మీరు ఎవరితో సెక్స్ చేస్తారని యాంకర్ ప్రశ్నించాగా.. వెంటనే పాయల్ ఆలోచించకుండా 45 ఏళ్ల వ్యక్తితో చేస్తానని తెలిపింది ఎందుకంటే ఆయనకు చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అంటూ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం పాయల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మంగళవారం సినిమాలో కూడా కాస్త బోల్డ్ గా నటించడంతోపాటు హాట్ సీన్లలో కూడా నటిస్తోంది.. మరి చిత్రంతోనైనా ఈ అమ్మడు కెరియర్ మారిపోతుందేమో చూడాలి.