హీరోయిన్ పాయల్ బోల్డ్ పాత్రలే కాదు, చర్యలు కూడా బోల్డ్ గానే ఉంటాయని తెలుపుతోంది. పాయల్ రాజ్ పుత్ సింగిల్ స్టేటస్ కి గుడ్ బై చెప్పేసి చాలా కాలం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భర్త ని పరిచయం చేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి 3 రోజస్ మూవీ లో నటించారు.
వీరు ఆఫ్ స్క్రీన్ మీదే కాకుండా,ఆన్ స్క్రీన్ మిద కెమిస్ట్రీ పండించడం జరిగింది. ఇక ఇందులో పూర్ణ, ఈషా రెబ్బా సైతం ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆహా లో విడుదలవుతోంది. ఇక పాయల్ బాయ్ ఫ్రెండ్ నటుడుగా, మ్యూజిక్ కంపోజర్ గా, నిర్మాతగా పలు సినిమాల్లో రాణిస్తున్నాడు.ఇక ఈ నటుడితో ఎన్నో సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతోంది.
త్రీ రోజెస్ సినిమాలో తన బాయ్ ఫ్రెండ్ తో నటించడం చెప్పలేనంత అదృష్టంగా ఉన్నదని తెలియజేస్తోంది. మరి ఎంత లవర్ అయినా.. పబ్లిక్ లో కనిపించాలంటే కొన్ని హద్దులు ఉంటాయి..అయితే ఆ హద్దులను చెరిపేసింది పాయల్. ఇక ఫోటో షూట్లో పాయల్, సౌరబ్ కొన్ని వల్గర్ ఫోటోలలో కనిపించారు. పాయల్ డ్రస్ లోపల చెయ్యి పెట్టి ఫొటోస్ దిగడంతో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.