Payal Ghosh: ఆ డైరెక్టర్ నన్ను రే*ప్ చేశారు.. ఎన్టీఆర్ హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Payal Ghosh:ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొంతమంది హీరోయిన్స్ విభేదాల వల్ల పలువార్తలలో నిలుస్తూనే ఉంటారు ఒకవైపు ఫ్యాన్స్ కొత్త సినిమాల అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి కొంత మంది అవకాశాలు లేక సోషల్ మీడియాలో తమ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఒక హీరోయిన్ గత కొన్ని రోజులుగా వివాదాలకు దారితీస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరుగుతోంది. ఈ హీరోయిన్ తెలియజేస్తున్న కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి.

Junior NTR didn't have it easy, so shut up about nepotism: Payal Ghosh - IBTimes India

ఇక హీరోయిన్ ఎవరో కాదు బెంగాలీ బ్యూటీ పాయల్(Payal Ghosh) ఘోష్. మొదట ప్రయాణం చిత్రంతో ద్వారా హీరోయిన్ గా కెరియర్ ని మొదలుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమాలో నటించింది. హీరోయిన్గా పెద్దగా కలిసి రాకపోవడంతో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో తమన్నా స్నేహితురాలి క్యారెక్టర్ లో నటించింది. అలా కూడా పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయింది.ఆ తర్వాత చేసేదేమీ లేక సినిమాల నుండి సీరియల్స్ వైపు అడుగు వేసింది. అలా బాలీవుడ్లో పలు సీరియస్ చేస్తున్న సమయంలో సినిమా అవకాశాలు వెలుపడ్డాయట.

Payal Ghosh shares old tweet about Jr. NTR in connection with Anurag Kashyap rape case; says, 'I was silenced'

అయితే అలా వచ్చిన కొన్ని రోజులకే ఈమెకు బ్యాడ్ టైం కలిసి వచ్చింది. సినిమాలలో క్లిక్ కాలేక పోయింది. దీంతో సినిమాలలో సైలెంట్ అయ్యింది. అయితే ఎప్పుడైతే తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని కేసు పెట్టిందో అప్పటినుంచి నిరంతరం వార్తలు నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరొకసారి తన ట్విట్టర్ తో అందరికీ షాక్ ఇస్తోంది.

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లతో పని చేశాను జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేశాను ఎన్టీఆర్ చాలా జెంటిల్మెన్ సౌత్ డైరెక్టర్లు, హీరోలు ఎవరు కూడా అసభ్యకరంగా టచ్ చేయలేదు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. తనను కలిసిన మూడో మీటింగ్ లోనే రేప్ చేశారు.. ఇప్పుడు చెప్పండి నేను సౌత్ ఇండస్ట్రీ ని ఎందుకు మెచ్చుకోకూడదు అంటూ ఆమె ఒక ట్విట్ చేసింది. ప్రస్తుతం అ ట్వీట్ వైరల్ గా మారుతోంది.

Share.