తాజాగా పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యాకు సంబంధించిన ఒక వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇక తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో ఆధ్యా కి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య గిటార్ ప్లే చేస్తూ పాట పాడడం కనిపిస్తోంది. దీంతో ఆధ్య టాలెంట్ కి అంత ఫిదా అవుతున్నారు.అంతేకాదు మెగా ఫాన్స్ అయితే ఏకంగా పవర్ స్టార్ కూతురా..మజాకా.. అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు..
ఇకపోతే అకీరా కి కూడా మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టం అన్న విషయం అందరికి తెలిసిందే. అకీరానందన్ పియానో చాలా అద్భుతంగా ప్లే చేస్తారు..ఆ మధ్య కాలంలో ఉత్తేజ్ కూతురు పాట తో కలిసి తెగ సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఈ చిత్రం తర్వాత క్రిష్ ,సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్ వంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు.
https://www.instagram.com/reel/CXBtkRPBnII/?utm_source=ig_web_copy_link