ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముదురు హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వర్షం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా తెలుసా వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చేరుకుంది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ నాగార్జున వంటి హీరోలతో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

కానీ ప్రస్తుతం కోలీవుడ్ లో ఫర్వాలేదనిపించింది ఉన్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతోంది. ఇక ఆచార్య సినిమాలో అవకాశం వచ్చినా కూడా.. ఆ ప్రాజెక్ట్ తన నుంచి జారిపోయింది. సరైన కథ, సరైన ప్రాజెక్ట్ దొరికితే కచ్చితంగా ఈమె కెరీర్ తెలుగులో మారిపోతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈమె మాత్రం ఒక్క అవకాశం కూడా రాలేదు. కానీ ఆ అవకాశం ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్లో ఆరెంజ్ లో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share.