యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న చిత్రం RRR ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం జరుగుతుంది. ఎకరా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో ముగిసిన వెంటనే కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నా డు ఎన్టీఆర్.
ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ ఏడాది ఏప్రిల్ ఈ నెలలోనే జరిగింది. RRR మూవీస్ షూటింగ్ ఆలస్యం కావడంతో చిరంజీవి ఆచార్య సినిమా మొదలు పెట్టాడు కొరటాల శివ. అందుచేత ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యమైందని సమాచారం. ఇక ఈ సినిమా 2022 లో మార్చి నెల నుండి ప్రారంభం అవుతోంది. ఇక ఇందులో హీరోయిన్ గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీదేవి నటిస్తున్నట్లుగా చిత్ర బృందం ఒక మీడియా ముందు తెలిపినట్లుగా సమాచారం. ఈ విషయం బాగా వైరల్ గా మారుతుంది.