ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సమంత…!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్నటి రోజున RRR మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినీ ప్రేక్షకులను, అభిమానులను నుంచి ప్రశంసల వర్షం అందుకుంది. ఇక తాజాగా ఇప్పుడు సమంత కూడా ఈ సినిమా ట్రైలర్ ను చూసే జూనియర్ ఎన్టీఆర్ ను పొగిడేసింది. ఎన్టీఆర్ పులి తో చేస్తున్నటువంటి ఫైట్ సీన్ ని విశేషంగా ఆకట్టుకుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

ఇది 100% నిజం అని నమ్మాను అంటూ చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఇలాంటి సందేహం లేదు అని అన్నారు ఎన్టీఆర్. అంతా నీ కళ్ళల్లో ఉన్న ఫైల్ తో ఏదైనా చేయగలరు అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సమంత చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆ పాట కోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Share.